కే.వి. గుహన్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కె. వి. గుహన్''' దక్షిణ భారతదేశ చలనచిత్రం|...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
'''కె. వి. గుహన్''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశ]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[ఛాయాగ్రాహకుడు]]. గుహన్ తమిళ చిత్ర దర్శకుడు సరన్ తమ్ముడు. దర్శకుడు రాధా మోహన్‌తో మోజి, పయనం అనే రెండు తమిళ చిత్రాలకి పనిచేశారు. అతడు, మొజి, దూకుడు, బాద్షా మరియు ఆగడు చిత్రాలకిగాను తన ఛాయాగ్రహనానికి ప్రశంసలనందుకున్నాడు. ప్రకాష్ రాజ్ డ్యూయెట్ పతాకంపై ఇనిధు ఇనిధు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఛాయాగ్రహకుడు పి. సి. శ్రీరామ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌గా పనిచేశాడు.
| name = కే.వి. గుహన్
| image =
| caption =
| birth_date = {{birth date and age|1972|4|26|df=yes}}
| birth_place = [[కోయంబత్తూరు]], [[తమిళనాడు]], [[ఇండియా]]
| occupation = {{hlist|[[సినిమాటోగ్రాఫర్]]|[[దర్శకుడు]]}}
| alma mater = [[ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా]]
| website =
| footnotes =
}}
 
'''కె. వి. గుహన్''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశ]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[ఛాయాగ్రాహకుడు]].<ref>{{cite web|url=https://www.imdb.com/name/nm1984504/|title=K.V. Guhan|publisher=}} {{better source|date=August 2018}}</ref><ref>http://www.jointscene.com/artists/Kollywood/K.V._Guhan/2787</ref> గుహన్ తమిళ చిత్ర దర్శకుడు సరన్ తమ్ముడు. దర్శకుడు రాధా మోహన్‌తో మోజి, పయనం అనే రెండు తమిళ చిత్రాలకి పనిచేశారు. అతడు, మొజి, దూకుడు, బాద్షా మరియు ఆగడు చిత్రాలకిగాను తన ఛాయాగ్రహనానికి ప్రశంసలనందుకున్నాడు. ప్రకాష్ రాజ్ డ్యూయెట్ పతాకంపై ఇనిధు ఇనిధు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఛాయాగ్రహకుడు పి. సి. శ్రీరామ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్‌గా పనిచేశాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కే.వి._గుహన్" నుండి వెలికితీశారు