బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
* జయంత్ విన్‍సెంట్
* ఆర్.డి.రాజశేఖర్
* కె[[కే.వి.గుహన్ గుహన్]]<ref>http://www.123telugu.com/mnews/which-cinematographer-can-showcase-ntr-the-best.html</ref>
}}
| editing = ఎం. ఆర్. వర్మ
పంక్తి 26:
}}
 
'''బాద్‍షా ''' పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]] మరియూ [[కాజల్ అగర్వాల్]] ముఖ్యపాత్రలు పోషించారు. [[బృందావనం (2010 సినిమా)|బృందావనం]] తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.<ref>http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html</ref> ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో [[దూకుడు]] తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman</ref> ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ [[కే.వీవి. గుహన్]] లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.<ref>http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html</ref> ఈ చిత్రం 2013 ఏప్రిల్ 5 న విడుదలైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html</ref>
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/బాద్‍షా" నుండి వెలికితీశారు