ప్రాంతీయ ఫోన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc, పేజీ ఏరియా ఫోన్ కోడ్ ను ప్రాంతీయ ఫోన్ కోడ్ కు దారిమార్పు లేకుండా తరలించారు: తెలుగు పదం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{వర్గీకరణ}}
టెలిఫోను ఉపయోగంలో ఏరియా కోడు ఉండడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏరియా కోడు ప్రాంతాల వారీగా విభజింస్తూ నిర్ణయించబడుతుంది. అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక కోడు నిర్ణయించబడుతుంది. వెలుపలి దేశాలలో ఉన్న బంధుమిత్రులకు, ఇతర వ్యవహారాలకు ఫోనుచేయడానికి ఆయాకోడులను ఉపయోగించాలి. కోడు నంబర్లను ఫోనునంబరుకు ముందుగా జతచేయాలి. దేశంలోపలి వారితో సంభాషించడానికి ఈ కోడు అవసరం ఉండదు కనుక దీనిని చేర్చవలసిన అవసరం ఉండదు. అలాగే దేశంలో రాష్ట్రాలు, ప్రోవింసులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడు నిర్ణయొంచబడుతుంది. రాష్ట్రం లోపల ఉపయోగించే సమయంలో ఈ కోడు ఉపయోగించవలసిన అవసరం ఉండదు. రాష్ట్రం వెలుపల వారితో సంభాషించడానికి ఫోనునంబరుకు ముందు కోడును చేర్చాలి. ఇలా కోడు నంబరు ప్రాంతాలవారిగా టెలిఫోను అనుసంధానికి సహకరిస్తుంది. మహా నగరాలు, నగరాలలో ప్రాంతాల వారీగా కోడు నంబర్లు ఉంటాయి.
== రూపకల్పన ==
"https://te.wikipedia.org/wiki/ప్రాంతీయ_ఫోన్‌కోడ్" నుండి వెలికితీశారు