సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా''' గోల్కొండను పరిపాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశము]]నకు చెందిన ఆరవ చక్రవర్తి. ఈయన [[1612]] నుండి [[1626]] వరకు పరిపాలించాడు. ఈయన తనకు ముందు పరిపాలించిన [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] అల్లుడు. ఈయన తర్వాత ఈయన కుమారుడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] గోల్కొండ చక్రవర్తి అయ్యాడు.
 
{{క్రమము|
ముందరి= [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]]|
జాబితా=[[కుతుబ్ షాహీ వంశము|గోల్కొండ సుల్తానులు]]'''<br>1612&mdash;1626|
తరువాతి=[[అబ్దుల్లా కుతుబ్ షా]]
}}
 
{{కుతుబ్ షాహీ వంశము}}
[[Category:1626 మరణాలు]]
[[en:Sultan Muhammad Qutb Shah]]