జావా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
== విమర్శ ==
జావా బైట్ కోడ్ ఆ ప్రోగ్రాము నడిపేటపుడు అప్పటికప్పుడు మెషీన్ కోడుకు మార్చడం వలన జావా ప్రోగ్రాములు నిదానంగానెమ్మదిగా నడపబడతాయన్ననడుస్తాయన్న విమర్శ ఉంది. కొంత రక్షణ విషయాలు కూడా పట్టించుకోవడం కూడా ఇందుకు కారణం. అయితే జావా ఉద్భవించినప్పటినుంచీ ఇప్పటి దాకా ప్రోగ్రాములు తొందరగా నడపబడడానికి కావాల్సిన మార్పులు చేపడుతూనే ఉన్నారు. అందులో ఒకటి జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఇది జావా బైట్ కోడును అప్పటికప్పుడు మెషీన్ కోడు లోకి మారుస్తుంది.
 
==జావా ఐడిఈలు==
*[[ఎక్లిప్స్]] - అత్యంత ప్రాచుర్యం పొందినది
"https://te.wikipedia.org/wiki/జావా" నుండి వెలికితీశారు