సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

160.238.74.51 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2706693 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 48:
 
== క్రీడా జీవితం ==
=== ప్రారంభ రోజులు ===
=== ప్రా ===
===తన hey bvn whats upగురువు [[రమాకాంత్ అచ్రేకర్]] సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాల హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ [[డెన్నిస్ లిల్లీ]] బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. ===
 
పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో [[వినోద్ కాంబ్లీ]]తో కలిసి [[1988]]లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. [[హైదరాబాదు]]లో [[2006]]లో జరిగిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేదించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.
 
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు