టోక్యో స్టోరి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 70:
== విడుదల - స్పందన ==
టోక్యో స్టోరీ 1953, నవంబరు 3నజపాన్‌లో విడుదలైంది. షిగే పెద్ద కుమార్తె పాత్రలో నటించినందుకు హరుకో సుగిమురా 1954లో ఉత్తమ సహాయ నటిగా మెయినిచి ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.<ref>{{cite web |url=http://mainichi.jp/enta/cinema/mfa/etc/history/9.html |title=第9回 |publisher=THE MAINICHI NEWSPAPERS |accessdate=13 August 2019}}</ref>
1957లో [[లండన్‌]]లోని నేషనల్ ఫిల్మ్ థియేటర్‌లో ప్రదర్శించబడింది.<ref>Desser. 1997. p. 145</ref> [[అకిరా కురొసావా]] తీసిన [[రషోమాన్]] 1951 వెనిస్ చలన చిత్రోత్సవంలో విజయవంతంగా ప్రదర్శించిన తరువాత జపనీస్ చిత్రాలు అంతర్జాతీయంగా పంపిణీ చేయడం ప్రారంభించబడ్డాయి.<ref>Dresser. 1997. p. 2.</ref>
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/టోక్యో_స్టోరి" నుండి వెలికితీశారు