ఎం.ఆర్.ఓ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[మండల రెవిన్యూ అధికారి]] ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న [[తహసీల్ దార్]] లే ఈ [[ఎమ్మార్వో]] లుగా ప్రసిద్ధి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ [[ఎమ్మార్వో]] లను మళ్ళీ [[తహసీల్ దార్]] లుగా మార్చింది. పేరు ఏదైనా చేసే పని ఒకటే.
 
తహసీల్దార్ అజమాయిషీ లో సంబంధిత ప్రాంతాల భూమి రికార్డులు నిర్వహించబడతాయి. <ref>{{Cite web |title=ఏమీ పదాలు.. విచిత్రంగా ఉన్నాయే! |url=https://m.sakshi.com/amp/news/andhra-pradesh/some-critical-words-are-using-revenue-department-1213922 |date=2019-08-08|archiveurl=https://web.archive.org/web/20190814052126/https://m.sakshi.com/amp/news/andhra-pradesh/some-critical-words-are-using-revenue-department-1213922 |archivedate=2019-08-14}}</ref> భూమి హక్కు వివరాలు డిజిటల్ రూపంలోకి మార్చబడి అంతర్జాల ద్వారా అందుబాటులో వున్నాయి. <ref> {{Cite web |title=meebhoomi (Andhra Pradesh) website |url=https://meebhoomi.ap.gov.in/|date=2019}}</ref> <ref> {{Cite web |title=Dharani Land status(Telangana) website |url=https://dharani.telangana.gov.in/knowLandStatus /|date=2019}}</ref>
==భూమి రికార్డుల పదజాలం==
;రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)
"https://te.wikipedia.org/wiki/ఎం.ఆర్.ఓ" నుండి వెలికితీశారు