విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చుక్కలనంటిన భూముల ధరలు: ఆధారాలు లేని వాక్యాలు తొలగించు
పంక్తి 161:
==== బైపాస్ రోడ్డు విస్తరణ ====
బైపాస్‌ రోడ్డు [[గొల్లపూడి]] మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ వ్యాపార కూడళ్లు ఉన్నాయి. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]] హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 18 హోల్‌సేల్‌ సంఘాల ద్వారా 499 టోకు వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే రాష్ట్రంలోనే పెద్దదైన ఐరన్‌ మార్కెట్‌ యార్డు, ఆర్టీసీ డిపోఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ''[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర'' రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, ప్రధాన రవాణా మరియు ప్రయాణ సాధనాలు.
==== చుక్కలనంటిన భూముల ధరలు ====
ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు రోడ్డు వెంబడి ఉన్న స్థలం గజం రూ.15వేల నుంచి రూ.20వేల ఉంటే, వెనుక ఉన్న స్థలాలు గజం రూ.15వేల వరకు పెరిగాయి. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాలకు మహర్దశ తీసుకొచ్చింది.
 
===విమానం===
{{main|విజయవాడ విమానాశ్రయము}}
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు