విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చుక్కలనంటిన భూముల ధరలు: ఆధారాలు లేని వాక్యాలు తొలగించు
పంక్తి 141:
 
=== ప్రజా రవాణా ===
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}} {{సిటీ బస్ స్టేషన్}}
 
సిటీ బస్సులు మరయు ఆటొలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు.<ref name="transport">{{cite web|title=Traffic and Transportation|url=https://www.ourvmc.org/jnnurm/ch46.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=18 April 2017|page=43|format=PDF}}</ref> ఇవి కాకుండా మొటారు బైకులు, రిక్షాలు మరియు సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం.<ref name=transport />{{rp|37,44}} [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]] మరియు [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను]] రొడ్డు మరియు రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Rush at PNBS, railway station peaks|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Rush-at-PNBS-railway-station-peaks/article13997304.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ''విజయవాడ సిటీ డివిజణ్'', రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్తానాలకు చేరుస్తుంది.<ref>{{cite web|title=Vijayawada City Bus System|url=https://www.ourvmc.org/jnnurm/chapter7.pdf|website=Vijayawada Municipal Corporatiom|accessdate=12 May 2017|page=1|format=PDF}}</ref> విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ కారిడార్లు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి.<ref>{{cite web|title=Vijayawada BRT System|url=https://www.ourvmc.org/jnnurm/chapter10.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=4 May 2017|format=PDF}}</ref> [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]లొ [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది.<ref>{{cite news|title=Vijayawada bus station to be RTC headquarters|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-08-20/Vijayawada-bus-station-to-be-RTC-headquarters/171260|accessdate=8 May 2017|work=The Hans India|date=20 August 2015|language=en}}</ref> పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగొవ అతి పెద్ద బస్సు టెర్మినల్.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Festival rush chokes city bus and railway stations|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/festival-rush-chokes-city-bus-and-railway-stations/article6777299.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు