విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 105:
=== 21వ శతాబ్ది ===
2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో [[తెలంగాణ]] రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న [[అమరావతి]] రాజధాని అయింది.
 
*
 
== ఆర్ధికం ==
Line 157 ⟶ 155:
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]
*బైపాస్‌ రోడ్డు [[గొల్లపూడి]] మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.
*[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
 
==== బైపాస్ రోడ్డు విస్తరణ ====
బైపాస్‌ రోడ్డు [[గొల్లపూడి]] మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ వ్యాపార కూడళ్లు ఉన్నాయి. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]] హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 18 హోల్‌సేల్‌ సంఘాల ద్వారా 499 టోకు వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే రాష్ట్రంలోనే పెద్దదైన ఐరన్‌ మార్కెట్‌ యార్డు, ఆర్టీసీ డిపోఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ''[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర'' రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, ప్రధాన రవాణా మరియు ప్రయాణ సాధనాలు.
===విమానం===
{{main|విజయవాడ విమానాశ్రయము}}
Line 177 ⟶ 174:
{{Main|విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా}}
{{Panorama|image = File:Vijayawada landscape.jpg|height = 300|alt = |caption = <center>'''<big>విజయవాడ నగర దృశ్యం</big>'''</center>}}
[[File:PVP square Vijayawada.jpg|కుడి|250px|thumb|పివిపి స్క్వేర్, విజయవాడ]]
=== విజయవాడలో చూడదగిన ప్రదేశములు ===
 
{{Top}}
* [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ]]
* బాపు మ్యూజియము (విక్టోరియా మ్యూజియము)
* [[కొండపల్లి కోట]]
* [[ప్రకాశం బ్యారేజి]]
* గాంధీ కొండ
* [[ఉండవల్లి గుహలు]]
* [[అక్కన్న మాదన్న గుహాలయాలు]]
* మంగళగిరి నరసింహ స్వామి ఆలయము
{{Mid}}
* గుణదల మేరీమాత చర్చి
* [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]
* రాజీవ్‌ గాంధీ పార్కు
* రాఘవయ్య పార్కు
* మొగల్రాజపురం గుహలు
* ద్వీపం
* [[అమరావతి]]
* బీసెంట్ రోడ్డు
* సొరంగం
* సత్యనారాయణ స్వామి ఆలయం
{{Bottom}}
* విజయవాడలో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. అధునాతన షాపింగ్ మాల్స్ లో అంతర్జాతీయ ఉత్పత్తులు. జ్యూవెలరీ దుకాణాలకు ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) ప్రసిద్ధమైనది.
 
== భౌగోళికం, జనవిస్తరణ ==
Line 244 ⟶ 220:
=== పాఠశాలలు ===
'''సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల''' విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే [[1977]]లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన భూమిలో ప్రారంభమైంది.
 
==చలనచిత్ర ప్రదర్శన శాలలు==
ఐనాక్స్ ఊర్వశి 70MM అలంకార్ 70MM అన్నపూర్ణ 70MM శకుంతల35MM G3 రాజ్ 70MM యువరాజ్ 35MM అప్సర స్వర్ణ ప్యాలెస్ వెంకటస్వర్ణ ప్యాలెస్ వెంకటేశ్వర ప్యాలెస్ జైహింద్ రామాటాకీస్ దుర్గకళామందిర్ విజయటాకీస్ విజయకృష్ణ శైలజ కళ్యాణచక్రవర్తి కపర్ది శాంతి ప్రశాంతి (మిరాజ్) LEPLఐనాక్స్ PVRసినిమాస్ కాపిటల్ సినిమాస్ Yస్క్రీన్స్ స్వాతి సితార రవీంద్రసినిమాస్ (సంతోష్) స్వర్ణలక్మ్షీ వెంకటేశ్వర
 
[[File:PVP square Vijayawada.jpg|కుడి|250px|thumb|పివిపి స్క్వేర్, విజయవాడ]]
 
== ఆసుపత్రులు మరియు వైద్యశాలలు ==
Line 264 ⟶ 235:
<br />
=== రేడియో ===
విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు,. సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=16}}{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=17}}
 
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది.
విజయవాడలో ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్లు : ఏ.ఐ.ఆర్ (AIR) రెయిన్‌బౌ కృష్ణవేణి ఎఫ్‌ఎమ్ (102.2&nbsp;MHz), [[రేడియో మిర్చి]] ఎఫ్‌ఎమ్ (98.3&nbsp;MHz) మరియు రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5&nbsp;MHz).
 
=== ముద్రణాముద్రణ ===
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. గ్రంథోత్సవాలు ఇక్కడ సర్వసాధారణం. భారతదేశంలోని ప్రచురణ కర్తలు ఇక్కడ హాజరవ్వడమూ సర్వసాధారణమే.<br /> విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే [[కోల్కతా]] తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, [[ప్రజాశక్తి]], [[నవోదయ]], [[జయంతి]],అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
 
విశాలాంధ్ర... [[ప్రజాశక్తి]]... [[నవోదయ]]... [[జయంతి]]... అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా [[శ్రీ రామ్మోహన గ్రంథాలయం]]<nowiki/>గా వ్యవహరిస్తారు. [[ఉప్పు సత్యాగ్రహం]]<nowiki/>లో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన [[వెలిదండ్ల హనుమంతరావు]] పేరుమీదుగా [[హనుమంతరాయ గ్రంథాలయం]] 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=14}}
 
తెలుగువారికి పత్రికా రంగానికి ప్రధానమైన కేంద్రంగా విజయవాడ 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి అభివృద్ధి చెందింది. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
== కొండపల్లి అడవులు ==
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ.² (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.[<ref> {{Cite web |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm].కొ౦డపల్లి అడవులు 2% ఆక్సిజన్ ను విజయవాడ ప్రజలు పీల్చుకుంటోరు.}}</ref>
 
== రాజకీయాలు ==
Line 280 ⟶ 257:
 
== సంస్కృతి ==
 
=== సాహిత్యం, పత్రికారంగం ===
 
విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా [[శ్రీ రామ్మోహన గ్రంథాలయం]]<nowiki/>గా వ్యవహరిస్తారు. [[ఉప్పు సత్యాగ్రహం]]<nowiki/>లో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన [[వెలిదండ్ల హనుమంతరావు]] పేరుమీదుగా [[హనుమంతరాయ గ్రంథాలయం]] 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=14}}
 
తెలుగువారికి పత్రికా రంగానికి ప్రధానమైన కేంద్రంగా విజయవాడ 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి అభివృద్ధి చెందింది. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
=== సినిమాలు, రేడియో కేంద్రం ===
విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు,. సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=16}}{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=17}}
 
ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది.
 
=== మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు ===
{{Top}}
* [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ]]
* బాపు మ్యూజియము (విక్టోరియా మ్యూజియము)
* [[కొండపల్లి కోట]]
* [[ప్రకాశం బ్యారేజి]]
* గాంధీ కొండ
* [[ఉండవల్లి గుహలు]]
* [[అక్కన్న మాదన్న గుహాలయాలు]]
* మంగళగిరి నరసింహ స్వామి ఆలయము
{{Mid}}
* గుణదల మేరీమాత చర్చి
* [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]
* రాజీవ్‌ గాంధీ పార్కు
* రాఘవయ్య పార్కు
* మొగల్రాజపురం గుహలు
* ద్వీపం
* [[అమరావతి]]
* బీసెంట్ రోడ్డు
* సొరంగం
* సత్యనారాయణ స్వామి ఆలయం
* భవాని ద్వీపం, కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
{{Bottom}}
 
* విజయవాడలో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. అధునాతన షాపింగ్ మాల్స్ లో అంతర్జాతీయ ఉత్పత్తులు. జ్యూవెలరీ దుకాణాలకు ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) ప్రసిద్ధమైనది.
=== ఆహారం ===
<br />
=== మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు ===
<nowiki/>{{main|కనకదుర్గ గుడి}}
Line 308 ⟶ 295:
 
==== ఇతర దేవాలయాలు ====
 
*
* ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం
* క్షిప్రగణపతి దేవాలయం - పటమట
* త్రిశక్తి పీఠం
* రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు , స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉంది.
 
విజయవాడ కొత్త బస్టాండు దగ్గరగా ఉంది. శ్రీ మహా సరస్వతి దేవిని ఆవాహన చేశారు.
* రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు
స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు జరిగే ఉత్సవాలలో ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే గాక రాష్ర్టం నలుమూలల నుంచి జనం వస్తారు.
 
====సమీప దేవాలయాలు ====
 
*[[పెనుగంచిప్రోలు]], తిరపతమ్మ తల్లి
*[[వేదాద్రి]] నారసింహ క్షేత్రం
Line 332 ⟶ 313:
నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.<ref>జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం</ref>
 
==భవాని ద్వీపం==
కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
 
== చెప్పుకోదగ్గ వ్యక్తులు ==
Line 360 ⟶ 340:
* [http://www.shaktipeethas.org/topic-t151.html కనక దుర్గ అమ్మవారు]
* [http://www.hindubooks.org/temples/andhrapradesh/vijayawada/ విజయవాడలో దేవాలయాలు]
* [http://www.vgtmuda.org/ వి.జి.టి.ఎమ్.వుడా]
* [http://www.pvpsiddhartha.ac.in/ సిద్దార్థ ఇన్స్తిటూట్ ఆఫ్ టెక్నోలజి]
* [http://www.mapsofindia.com/maps/andhrapradesh/vijayawada.htm విజయవాడ సిటీ మ్యాప్]
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు