విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్యాంకులు: ఖాళీ విభాగాలు తొలగించు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 211:
* నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
 
== =కొండపల్లి అడవులు ===
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm }}</ref>
== విద్య ==
===విశ్వవిద్యాలయాలు===
Line 216 ⟶ 218:
దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం [[ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్]]. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.
 
<!--=== కళాశాలలు ===-->
 
=== పాఠశాలలు ===
Line 243 ⟶ 245:
తెలుగువారికి పత్రికా రంగానికి ప్రధానమైన కేంద్రంగా విజయవాడ 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి అభివృద్ధి చెందింది. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
== కొండపల్లి అడవులు ==
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm }}</ref>
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు