విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 129:
*విజయవాడ గ్రామీణ మండలం నుండి [[నిడమానూరు]], దోనేటికూరు, [[ఎనికేపాడు]], [[ప్రసాదంపాడు]], [[రామవరప్పాడు]], [[పాతపాడు]], ఫిర్యాదీనైనవరం,[[అంబాపురం]], [[జక్కంపూడి]], [[గొల్లపూడి]], [[నున్న]] .
*[[పెనమలూరు]] మండలం నుండి:[[కానూరు]],[[యనమలకుదురు]],[[తాడిగడప]],[[పోరంకి]] .
 
=== మురుగునీటితో క్రిస్టల్ వాటర్ ===
నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.<ref>జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం</ref>
 
== రాజకీయాలు ==
Line 138 ⟶ 141:
[[దస్త్రం:APSRTC Amaravati bus at Vijayawada Bus Station 1.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన అమరావతి బస్సు]]
 
=== ప్రజా రవాణారహదారులు ===
నగరంలో {{Convert|1264.24|km|abbr=on}} రొడ్డ్లు ఉన్నయి,<ref>{{cite web|title=Details of Roads in each ULB of Andhra Pradesh|url=http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|website=Municipal Administration and Urban Development Department|accessdate=27 June 2016}}</ref> వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.<ref name="vmc_brochure">{{cite web|title=Roads and Drains|url=https://www.ourvmc.org/general/vmc_brochure.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=9 May 2017|page=4|format=PDF}}</ref> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.<ref>{{cite news|title=Pedestrians crossing roads at the mercy of motorists|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Pedestrians-crossing-roads-at-the-mercy-of-motorists/article16085973.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
[[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]], నగరాన్ని ఇతర రాష్ట్రాలతొ కలుపుతుంది.<ref>{{cite news|title=Road safety vehicles to focus on infrastructure too|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/road-safety-vehicles-to-focus-on-infrastructure-too/article17791036.ece|accessdate=12 May 2017|work=The Hindu|date=4 April 2017}}</ref><ref name="nh">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016}}</ref> [[జాతీయ రహదారి 30 (భారతదేశం)|జాతీయ రహదారి 30]], [[చత్తీస్‌గఢ్]]లొని [[జగదల్‌పుర్]]ని నగర సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] వరకు కలుపుతుంది.<ref name="nh" /> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, [[ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ|ఇన్నర్‌ రింగు రోడ్డు]], జాతీయ రహదారి 16 మరియు 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.<ref>{{cite news|title=IRR flyover to be completed by Jan. end|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|accessdate=22 June 2016|work=The Hindu|date=11 December 2015|language=en-IN}}</ref>
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]
గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
===బస్ రవాణా===
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}}
 
Line 148 ⟶ 159:
[[దస్త్రం:VijayawadaRailwayStation.jpg|thumb|400px|కుడి|<center><big>విజయవాడ జంక్షన్‌ రైల్వే స్టేషను</center></big>]]
సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి [[గుంటూరు]] మరియు [[తెనాలి]] వరకు సేవలు అందిస్తునాయి.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=‘A quick and cheaper mode of transport'|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/lsquoA-quick-and-cheaper-mode-of-transport/article15779856.ece|accessdate=27 May 2017|work=The Hindu|language=en}}</ref><ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Vijayawada-Guntur-Tenali MEMU diverted|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Vijayawada-Guntur-Tenali-MEMU-diverted/article12562401.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని [[అమరావతి]] వరకు ఉంటుంది.<ref>{{cite news|last1=Reporter|first1=Staff|title=Circular rail line for Amaravati approved|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Circular-rail-line-for-Amaravati-approved/article16806688.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref><ref>{{cite news|title=Circular trains to connect capital towns with Amaravati - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Circular-trains-to-connect-capital-towns-with-Amaravati/articleshow/55490840.cms|accessdate=8 May 2017|work=The Times of India}}</ref> విజయవాడ మేట్రొ ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు.<ref>{{cite news|title=Metro rail to connect airport, Amaravati|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-01-13/Metro-rail-to-connect-airport-Amaravati/273496|accessdate=27 May 2017|work=The Hans India|language=en}}</ref> విజయవాడ రైల్వే స్టేషన్ ''A1''గా గుర్తింపు పొందింది,<ref>{{cite web|title=Statement showing Category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=Indian Railways|accessdate=12 May 2017|page=2|format=PDF}}</ref> మరియు భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను.<ref>{{cite news|title=Trains are back at Vijayawada station - Times of India|url=http://timesofindia.indiatimes.com/city/vijayawada/Trains-are-back-at-Vijayawada-station/articleshow/54596358.cms|accessdate=8 May 2017|work=The Times of India}}</ref> [[విజయవాడ రైల్వే డివిజను]] ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.<ref>{{cite news|title=South Central Railway|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|accessdate=8 May 2017|work=South Central Railway}}</ref>
 
=== రోడ్డు ===
నగరంలో {{Convert|1264.24|km|abbr=on}} రొడ్డ్లు ఉన్నయి,<ref>{{cite web|title=Details of Roads in each ULB of Andhra Pradesh|url=http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|website=Municipal Administration and Urban Development Department|accessdate=27 June 2016}}</ref> వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.<ref name="vmc_brochure">{{cite web|title=Roads and Drains|url=https://www.ourvmc.org/general/vmc_brochure.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=9 May 2017|page=4|format=PDF}}</ref> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.<ref>{{cite news|title=Pedestrians crossing roads at the mercy of motorists|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Pedestrians-crossing-roads-at-the-mercy-of-motorists/article16085973.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
[[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]], నగరాన్ని ఇతర రాష్ట్రాలతొ కలుపుతుంది.<ref>{{cite news|title=Road safety vehicles to focus on infrastructure too|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/road-safety-vehicles-to-focus-on-infrastructure-too/article17791036.ece|accessdate=12 May 2017|work=The Hindu|date=4 April 2017}}</ref><ref name="nh">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016}}</ref> [[జాతీయ రహదారి 30 (భారతదేశం)|జాతీయ రహదారి 30]], [[చత్తీస్‌గఢ్]]లొని [[జగదల్‌పుర్]]ని నగర సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] వరకు కలుపుతుంది.<ref name="nh" /> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, [[ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ|ఇన్నర్‌ రింగు రోడ్డు]], జాతీయ రహదారి 16 మరియు 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.<ref>{{cite news|title=IRR flyover to be completed by Jan. end|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|accessdate=22 June 2016|work=The Hindu|date=11 December 2015|language=en-IN}}</ref>
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]
గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
 
===విమానం===
Line 164 ⟶ 166:
విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి [[హైదరాబాద్]], [[బెంగుళూర్]], [[చెన్నై]], [[ముంబై]], [[జైపూర్]], [[వైజాగ్]], [[తిరుపతి]] మరియు [[ఢిల్లీ]] నగరములకు విమాన సౌకర్యము ఉంది.<ref name="airport">{{cite news|title=International status to boost air traffic from Vijayawada airport|url=http://www.newindianexpress.com/cities/vijayawada/2017/may/05/international-status-to-boost-air-traffic-from-vijayawada-airport-1601247.html|accessdate=8 May 2017|work=The New Indian Express|date=5 May 2017}}</ref> 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.<ref name="airport"/> 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.<ref>{{cite web|title=Domestic Passengers|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex3.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref> అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతొ, 54.8% వ్రుధ్ధి నమొదు చేసింది.<ref>{{cite web|title=Domestic Aircraft Movements|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex2.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref>
 
విజయవాడ విమానాశ్రయం స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్,ట్రూ జెట్ మరియు [[ఎయిర్ ఇండియా]] సంస్థల ద్వారా సేవలు అందిస్తుంది. [[విమానాశ్రయం]] విస్తరణ కోసం, పెద్ద విమానాల ల్యాండింగ్, రాత్రి ల్యాండింగ్ (ప్రస్తుతము ఉంది.) తదితర సౌకర్యాల మెరుగుదల కోసం ఒక బృహత్ ప్రణాళిక ప్రతిపాదించబడింది. విజయవాడలో [[ఎయిర్ కోస్టా]], దాని కార్యకలాపాలు ప్రారంభించింది [[హైదరాబాద్]], [[చెన్నై]], [[బెంగళూరు]], [[అహ్మదాబాద్]], [[విశాఖపట్నం]], [[మధురై]] మరియు [[జైపూర్]] అక్టోబరు 2013విజయవాడ నుండి మరియు వెంటనే [[పూణే]], [[గోవా]], [[త్రివేండ్రం]]కు ప్రారంభించాలని యోచిస్తోంది. విజయవాడకు [[హైదరాబాదు]], [[బెంగళూరు]], [[చెన్నై]], [[రాజమండ్రి]], [[విశాఖపట్నం]] నగరాలకు విమాన సర్వీసులున్నాయి.జెట్విమానంలో ఎయిర్ వెస్, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వారు రోజువారీ సర్వీసులు నడుపుతున్నారుప్రయాణించవచ్చు. స్పైస్ జెట్ జూన్ 2011 నుంచి [[హైదరాబాదు]]కు విమానసర్వీసు నడపనున్నది.<ref>[http://indiaaviation.aero/news/index.php?option=com_content&task=view&id=5000&Itemid=59 Air Deccan to launch Bangalore-Vijayawada service - India Airline News, Airport developments, Aviation, A380, B787, Kingfisher, Deccan, Jet Airways, Air India, Indian Airlines, Spicejet<!-- Bot generated title -->]</ref><ref>{{cite web
|url=http://gannavaram.info/vijayawadaandgannavaramairport.html
|title= (Gannavaram-Vijayawada) aerodrome
Line 254 ⟶ 256:
 
== సంస్కృతి ==
 
=== మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు ===
{{Top}}
Line 306 ⟶ 307:
* [[పెదకళ్ళేపల్లి]] - నాగేశ్వరాలయం
* [[ఆగిరిపల్లి]] - [[నరసింహావతారము|వ్యాఘ్రనరసింహస్వామి]] (గుణదల) మేరీమాత చర్చి
 
== మురుగునీటితో క్రిస్టల్ వాటర్ ==
నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.<ref>జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం</ref>
 
== చెప్పుకోదగ్గ వ్యక్తులు ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు