విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి cp
పంక్తి 60:
| demographics1_info1 = [[తెలుగు]]
}}
'''విజయవాడ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో అతిజనసంఖ్య పెద్దనగరంపరంగా <ref>https://en.wikipedia.org/wiki/List_of_cities_in_Andhra_Pradesh_by_population</ref> రెండవ పెద్దనగరం. [[కృష్ణా జిల్లా]] లో, [[కృష్ణా నది]] ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర [[కోస్తా]] ప్రాంతంలో ప్రసిద్ధ కేంద్రంవుంది. విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. [[చెన్నై|మద్రాసు]]-[[హౌరా]] మరియు మద్రాసు-[[ఢిల్లీ]] [[రైలు మార్గం|రైలు]] మార్గములలోమార్గములకు విజయవాడ వస్తుంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో విజయవాడ అతి పెద్ద కూడలి. [[భారత దేశము|భారత దేశం]] లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను '''బెజవాడ''' అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత [[కనకదుర్గ|కనక దుర్గ]] ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి [[ఎండ]]<nowiki/>లను చూసి [[కట్టమంచి రామలింగారెడ్డి]] ఇది [[బెజవాడ]] కాదు ''బ్లేజువాడ'' అన్నాడట.
విజయవాడ, పడమరన [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] పర్వతములతో, ఉత్తరాన [[బుడమేరు]] నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. [[కృష్ణా జిల్లా]]<nowiki/>లో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. [[2001]] జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/[[వాణిజ్యం|వాణిజ్య]] రాజధాని.
 
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}}
== స్థల పురాణం ==
మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు. ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు. ఆపైన నాదంటే నాదని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు.{{Sfn|లంక వెంకటరమణ|2014|p=11}}
Line 105 ⟶ 104:
=== 21వ శతాబ్ది ===
2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో [[తెలంగాణ]] రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న [[అమరావతి]] రాజధాని అయింది.
== భౌగోళికం, జనవిస్తరణ ==
{{Panorama|image = File:Vijayawada landscape.jpg|height = 300|alt = |caption = <center>'''<big>విజయవాడ నగర దృశ్యం</big>'''</center>}}
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}}
ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.నగరంలో 136 గుర్తింపు పొందిన మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో మొత్తం 2.21 లక్షల మంది జనాభా ఉన్నారు
===2011 జనాభాలెక్కలు===
2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా వివరాలు:
{| class="wikitable"
|-
! గడపలు !! స్త్రీల సంఖ్య !! పురుషుల సంఖ్య !! మొత్తం జనాభా
|-
| 2,31,759 || 5,12,211 || 5,27,307 || 10,39,518
|}
===జనాభా వివరాలు===
{{Historical populations
|1871 |8206
|1881 |9366
|1891 |20224
|1901 |24224
|1911|32867
|1921|44159
|1931|60427
|1941|86184
|1951|161198
|1961|234360
|1971|344607
|1981|543008
|1991|845756
|2001|1039518
|2011|1491202
|footnote= 1871 నుంచి, విజయవాడ పట్టణ పరిధికి చెందిన జనాభా యొక్క వివరము ఈ విధముగా ఉంది
Sources: {{cite book|title=Cities and Slums: A study of a Squatters' Settlement in the City of Vijayawada|page=12|url=https://books.google.co.in/books?id=ptUhA9t3f4QC&pg=PA12&lpg=PA12&source=bl&ots=MpCaORyJam&sig=C-OOyfj53dVlTjqiDcC1Ax8boLI&hl=en&sa=X&ei=jSIOUJ_mC8vLrQet9IHICg#v=onepage&q&f=false#v=onepage&f=false|first1=Kondapalli Ranga|last1=Rao|first2=M. S. A.|last2= 1. Rao|publisher=Concept Publishing Company|year=1984}}
[http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf 2. Provisional Population Totals, Census of India 2011 City Name:VIJAYAWADA]
}}
* భౌగోళికంగా విజయవాడ నగరం [[కృష్ణానది]] తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు [[తూర్పు కనుమలు|తూర్పు కనుమలలో]] భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
* నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
 
===కొండపల్లి అడవులు ===
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |title=Presence of leopards, wild dogs detected in Krishna forests |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm|date=2006|publisher=The Hindu }}</ref>
== ఆర్ధికం ==
 
Line 173 ⟶ 209:
}}</ref>
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు