విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 182:
నగరంలో {{Convert|1264.24|km|abbr=on}} రొడ్డ్లు ఉన్నయి,<ref>{{cite web|title=Details of Roads in each ULB of Andhra Pradesh|url=http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|website=Municipal Administration and Urban Development Department|accessdate=27 June 2016}}</ref> వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.<ref name="vmc_brochure">{{cite web|title=Roads and Drains|url=https://www.ourvmc.org/general/vmc_brochure.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=9 May 2017|page=4|format=PDF}}</ref> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.<ref>{{cite news|title=Pedestrians crossing roads at the mercy of motorists|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Pedestrians-crossing-roads-at-the-mercy-of-motorists/article16085973.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
[[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]], నగరాన్ని ఇతర రాష్ట్రాలతొరాష్ట్రాలతో కలుపుతుంది.<ref>{{cite news|title=Road safety vehicles to focus on infrastructure too|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/road-safety-vehicles-to-focus-on-infrastructure-too/article17791036.ece|accessdate=12 May 2017|work=The Hindu|date=4 April 2017}}</ref><ref name="nh">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016}}</ref> [[జాతీయ రహదారి 30 (భారతదేశం)|జాతీయ రహదారి 30]], [[చత్తీస్‌గఢ్]]లొని [[జగదల్‌పుర్]]ని నగర సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] వరకు కలుపుతుంది.<ref name="nh" /> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, [[ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ|ఇన్నర్‌ రింగు రోడ్డు]], జాతీయ రహదారి 16 మరియు 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.<ref>{{cite news|title=IRR flyover to be completed by Jan. end|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|accessdate=22 June 2016|work=The Hindu|date=11 December 2015|language=en-IN}}</ref>
 
==== ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు ====
[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]
గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
 
===బస్ రవాణా===
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}}
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు