సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==కుటుంబం==
ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా [[శ్రీలంక]]<nowiki/>లో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ [[కేరళ]]<nowiki/>కు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే ''తబస్విని'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. [[కె.బాలచందర్‌]] దర్శకత్వం వహించిన ''అవళ్‌ ఒరు తొడర్‌ కథై'' (తెలుగులో [[అంతులేనికథఅంతులేని కథ]] )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి [[జయకర్‌ హెన్రీ]]ని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళిచేసుకొంది. ఆ తరువాత [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం [[ఇండియా]]<nowiki/>కి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.<ref>డాక్టర్ శేషగిరిరావు టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్ నుంచి [http://tollywoodphotoprofiles.blogspot.com/2011/04/sujatha.html లంకె]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సుజాత_(నటి)" నుండి వెలికితీశారు