జ్యోతిలక్ష్మీ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
'''జ్యోతిలక్ష్మి''' 2015లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం అందించాడు. [[ఛార్మీ కౌర్]] మహిళాప్రధాన పాత్రలో నటించి ప్రదర్శించింది. శ్రీ సుభా స్వేత ఫిల్మ్స్ మరియు సి. కె. ఎంటర్టైన్మెంట్స్ పాతాకాలపై శ్వేతలన, వరుణ్, తేజ, సి.వి.రావ్, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. [[సునీల్ కష్యప్]] సంగీతాన్ని అందించగా [[పి.జి. వింద]] ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం చేసాడు. ఈ చిత్ర కథ మల్లాడి వెంకట కృష్ణ మూర్తి రాసిన మిస్టర్ పారంకుసం నవల ఆధారంగా రూపొందించబడింది.
 
== తారాగణం ==
 
* [[ఛార్మీ కౌర్]] (జ్యోతి లక్ష్మి)
* [[సత్యదేవ్ కంచరాన]] (సత్య)
* [[బ్రహ్మానందం]] (కమలకర్)
* [[అజీజ్ నాజర్]] (పాండు)
* మౌర్యానీ
* [[ఉత్తేజ్]]
* [[అపూర్వ శ్రీనివాసన్]] (శ్రావణి)
* [[సప్తగిరి (నటుడు) | సప్తగిరి]]
* [[సంపూర్ణేష్ బాబు]] (అతిధి పాత్రలో)
* [[సత్యం రాజేష్]]
* [[కృష్ణుడు]]
* [[ధన్‌రాజ్]]
* కదంబరి కిరణ్
* [[ఏంజెలా క్రిస్లిన్జ్కి]] (ప్రత్యేక గీతం "రాజా రాజా")
 
[[వర్గం:2015 సినిమాలు]]