జ్యోతిలక్ష్మీ (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''జ్యోతిలక్ష్మి''' 2015లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. పూరి జగన్నాధ్ రచన, దర్శకత్వం అందించాడు. [[ఛార్మీ కౌర్]] మహిళాప్రధాన పాత్రలో నటించి ప్రదర్శించింది. శ్రీ సుభా స్వేత ఫిల్మ్స్ మరియు సి. కె. ఎంటర్టైన్మెంట్స్ పాతాకాలపై శ్వేతలన, వరుణ్, తేజ, సి.వి.రావ్, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. [[సునీల్ కష్యప్]] సంగీతాన్ని అందించగా [[పి.జి. వింద]] ఈ చిత్రానికి ఛాయాగ్రాహణం చేసాడు. ఈ చిత్ర కథ మల్లాడి వెంకట కృష్ణ మూర్తి రాసిన మిస్టర్ పారంకుసం నవల ఆధారంగా రూపొందించబడింది.<ref>http://www.deccanchronicle.com/150508/entertainment-tollywood/article/jyothi-lakshmi-based-malladi%E2%80%99s-novel</ref><ref>[http://www.iluvcinema.in/telugu/charmis-jyothi-lakshmi-completes-censor-formalities/]</ref>
 
== తారాగణం ==
పంక్తి 39:
 
== పాటల పట్టిక ==
 
ఈ చిత్రానికి సంగీతం [[సునీల్ కష్యప్]] అందించాడు. సంగీతాన్ని పూరీ సంగీత్ ద్వారా విడుదల చేశారు.<ref>[http://www.123telugu.com/mnews/jyothi-lakshmi-audio-and-release-details.html "Jyothi Lakshmi audio and release details"]</ref>
 
{{tracklist
Line 76 ⟶ 78:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లంకెలు ==
* {{IMDb title|4786610}}
 
{{Puri Jagannadh}}
 
[[వర్గం:2015 సినిమాలు]]