కడప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''కడప,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[రాయలసీమ]] ప్రాంతానికి చెందిన ఒక నగరం. [[వైఎస్ఆర్ జిల్లా|వైఎస్ఆర్ కడప జిల్లా]]కు ముఖ్య పట్టణం.[[కడప మండలం|కడప మండలానికి]] ప్రధాన కేంధ్రం.
 
ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]కి దక్షిణ దిశగా 412 కి.మీ ( మైళ్ళ) దూరంలో [[పెన్నా నది]]కి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా [[నల్లమల అడవులు]] ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. [[తిరుమల]] [[వెంకటేశ్వర స్వామి]]కి '''గడప''' కావటంతో దీనికి ఆ పేరు వచ్చింది.
 
[[రామాయణం]] లోని నాల్గవ భాగమైన [[కిష్కింధకాండము|కిష్కింధకాండం]] ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల [[ఒంటిమిట్ట]]లో జరిగిందని నమ్మకం. గండిలోకలగుడిలోకల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో [[ఆంజనేయ స్వామి]] సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.
 
==వ్యుత్పత్తి==
పంక్తి 29:
 
==చరిత్ర==
11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప [[చోళ సామ్రాజ్యము]] లోని భాగం.14వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇది [[విజయనగర సామ్రాజ్యము]]లో భాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉంది. 1422 లో [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని నాయకుడైన]] పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో [[బ్రిటీష్ సామ్రాజ్యం]]లో భాగమైంది. కడప నగరం పురాతనమైంది. అయిననూ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]]పాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనంవగాపతనం అవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా నవాబులు|మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆనాటి కడప స్థితిగతులను తన [[కాశీయాత్ర చరిత్ర]]లో రికార్డు చేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో [[నది]], ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందింది.
 
==భౌగోళికం==
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}కడప పట్టణం భౌగోళికంగా {{Coord|14.47|N|78.82|E|}} వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ, నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశగా [[బళ్ళారి]] నుండి [[అనంతపురం]] గుండా పారే [[పెన్నా నది]] ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న [[నెల్లూరు]] జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, [[సగిలేరు]], [[చెయ్యేరు]] మరియు [[పాపాఘ్ని]].
{{Geographic location
|Northwest = [[గుంతకల్లు]], [[బళ్లారి]], [[హుబ్లీ]], [[గోవా]]
|North = [[కర్నూలు]], [[కరీంనగర్]] [[హైదరాబాదు]], [[నాగపూర్]]
|Northeast = [[గుంటూరు]], [[యానాం]], [[విజయవాడ]], [[విశాఖపట్టణం]], [[కలకత్తా]]
|West = [[అనంతపురం]], [[రాయదుర్గం]], [[దావణగెరె]]
|Centre = కడప
|East = [[నెల్లూరు]], [[బంగాళాఖాతము]]
|Southwest = [[హిందూపురం]], [[బెంగుళూరు]], [[మైసూరు]]
|South = [[రాయచోటి]], [[చిత్తూరు]], [[వెల్లూరు]], [[తంజావూరు]],
|Southeast = [[రాజంపేట]], [[తిరుపతి]], [[చెన్నై]], [[బంగాళాఖాతము]]
}}
 
==కడప నగరపాలక సంస్థ==
Line 115 ⟶ 105:
* చెన్నై ముంబైలను 716 వ జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై ల రహదారి
* కడప బెంగళూర్ 340 వ జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె,
* బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, క‌ంభ‌ం,కంభం
* మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో ఉన్నాయి.
 
Line 140 ⟶ 130:
{{కడప మండలంలోని గ్రామాలు}}{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{1911}}
{{Geographic location
 
|Northwest = [[గుంతకల్లు]], [[బళ్లారి]], [[హుబ్లీ]], [[గోవా]]
|North = [[కర్నూలు]], [[కరీంనగర్]] [[హైదరాబాదు]], [[నాగపూర్]]
|Northeast = [[గుంటూరు]], [[యానాం]], [[విజయవాడ]], [[విశాఖపట్టణం]], [[కలకత్తా]]
|West = [[అనంతపురం]], [[రాయదుర్గం]], [[దావణగెరె]]
|Centre = కడప
|East = [[నెల్లూరు]], [[బంగాళాఖాతము]]
|Southwest = [[హిందూపురం]], [[బెంగుళూరు]], [[మైసూరు]]
|South = [[రాయచోటి]], [[చిత్తూరు]], [[వెల్లూరు]], [[తంజావూరు]],
|Southeast = [[రాజంపేట]], [[తిరుపతి]], [[చెన్నై]], [[బంగాళాఖాతము]]
}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు]]
[[వర్గం:రాయలసీమ]]
"https://te.wikipedia.org/wiki/కడప" నుండి వెలికితీశారు