విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భౌగోళికం, జనవిస్తరణ: ఆంగ్ల వికీనుండి నకలు
పంక్తి 103:
=== 21వ శతాబ్ది ===
2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో [[తెలంగాణ]] రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న [[అమరావతి]] రాజధాని అయింది.
== భౌగోళికం, జనవిస్తరణ ==
{{Panorama|image = File:Vijayawada landscape.jpg|height = 300|alt = |caption = <center>'''<big>విజయవాడ నగర దృశ్యం</big>'''</center>}}
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}}
* భౌగోళికంగా విజయవాడ నగరం [[కృష్ణానది]] తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు [[తూర్పు కనుమలు|తూర్పు కనుమలలో]] భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
* నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
===కొండపల్లి అడవులు ===
===జనాభా గణాంకాలు===
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |title=Presence of leopards, wild dogs detected in Krishna forests |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm|date=2006|publisher=The Hindu }}</ref>
===జనాభా గణాంకాలు===
ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం.
2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా వివరాలు:
Line 138 ⟶ 140:
[http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf 2. Provisional Population Totals, Census of India 2011 City Name:VIJAYAWADA]
}}
 
===కొండపల్లి అడవులు ===
 
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref> {{Cite web |title=Presence of leopards, wild dogs detected in Krishna forests |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm|date=2006|publisher=The Hindu }}</ref>
The city is the second most populous in the state and the third most densely populated urban built-up areas in the world, with approximately 31,200 people per square km.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/190816/vijayawada-is-third-densely-packed-city-31200-people-in-every-square-km.html|title=Vijayawada is third densely packed city; 31,200 people in every square km|last=reddy|first=u sudhakar|date=2016-08-19|website=Deccan Chronicle|language=en|access-date=2019-05-29}}</ref> {{As of|2011}} [[Census of India]], it had a population of 1,021,806, of which males are 524,918 and females are 523,322 — for a sex ratio of 997 females per 1000 males — higher than the national average of 940 per 1000.<ref name="population" /><ref>{{cite web|title=Sex Ratio |url=http://censusindia.gov.in/2011-prov-results/indiaatglance.html |publisher=The Registrar General & Census Commissioner, India |accessdate=2 September 2014 }}</ref> 92,848 children were in the age group of 0–6 years, of which 47,582 were boys and 45,266 were girls: a ratio of 951 per 1000. The average literacy rate stood at 82.59% (male 86.25%; female 78.94%) with 789,038 literates, significantly higher than the national average of 73.00%.<ref name=population /><ref>{{cite web|title=Chapter–3 (Literates and Literacy rate) |url=http://www.censusindia.gov.in/2011census/PCA/PCA_Highlights/pca_highlights_file/India/Chapter-3.pdf|publisher=Registrar General and Census Commissioner of India|accessdate=2 September 2014}}</ref>
 
=== Language and religion ===
 
{{bar box
|title=Religion in Vijayawada (2011)
|titlebar=#fcd666
|float=left
|bars=
{{bar percent|Hinduism|orange|85.16}}
{{bar percent|Islam|green|9.12}}
{{bar percent|Christianity|red|3.64}}
{{bar percent|Others (incl.unclassified and<br /> religion not stated)|grey|1.59}}
}}
 
నగరంలో వాడబడే ప్రధాన భాష [[తెలుగు]].<ref>{{cite news|title=The Hindu : Andhra Pradesh / Vijayawada News : Championing the cause of Telugu language|url=http://www.thehindu.com/2005/12/16/stories/2005121605130200.htm|accessdate=14 June 2017|work=The Hindu}}</ref> 2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా {{formatnum:1143232}} కాగా, తెలుగు భాషీయులు {{formatnum:1022376}}, ఉర్దూ భాషీయులు {{formatnum:90876}}. అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా వున్నారు.<ref name="language">{{cite web |title=C-16 Population By Mother Tongue – Town Level |url=http://www.censusindia.gov.in/2011census/C-16_Town.html |website=[[Census of India]] |publisher=[[Registrar General and Census Commissioner of India]] |accessdate=13 May 2019}} ''Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 11723 of the excel file.''</ref>. అదే జనగణన ప్రకారం హిందువులు {{formatnum:973612}} (85.16%), [[మహమ్మదీయమతస్థులు]] {{formatnum:104206}} (9.12%), [[క్రైస్తవులు]]{{formatnum:41557}} (3.64%), జైనులు {{formatnum:5722}} (0.50%) మరియు మతం వివరాలు తెలపని వారు {{formatnum:18135}} (1.59%).<ref name="religion">{{cite web |title=C-1 Population By Religious Community |url=http://www.censusindia.gov.in/2011census/C-01.html |website=[[Census of India]] |publisher=[[Registrar General and Census Commissioner of India]] |accessdate=13 May 2019}} ''Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 2395 of the excel file.''</ref>
 
== ఆర్ధికం ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు