హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య: పాత లింకు సందర్భానికి సరిపోనిది తొలగించు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 116:
 
== పౌర పరిపాలన ==
నగర పరిపాలన [[హైదరాబాదుహైదరాబాద్ మహామహానగర నగరపాలకపాలక సంస్థ]] <ref>[http://www.ghmc.gov.in/ హైదరాబాదు నగరపాలకసంస్థ జాలస్థలం]</ref> చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. ప్రస్తుతం బొంతు రామ్మోహన్ మేయరుగా, క్రిష్నబాబు హైదరాబాదు నగరపాలక సంస్థ ప్రస్తుత మునిసిపల్ కమిషనరుగా ఉన్నారు. మునిసిపల్ కమీషనరుగా వ్యవహరిస్తున్నారు. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.
 
భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు [[హైదరాబాదు పోలీసు కమీషనరు|పోలీసు కమీషనరు]]గా ఒక [[ఐపీఎస్‌]] అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక [[డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు]] అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. [[తెలంగాణ]] రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే [[తెలంగాణ ఉన్నత న్యాయస్థానము]] యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై ''చిన్న సమస్యల'' (small causes) న్యాయస్థానము మరియు నేర విచారణ కొరకు ఒక [[సెషన్స్ న్యాయస్థానము]] ఉన్నాయి. హైదరాబాదు నగరానికి [[లోక్‌సభ]]లో రెండు సీట్లు మరియు రాష్ట్ర [[శాసనసభ]]లో పదమూడు సీట్లు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు