హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి మూస తాజా
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 111:
== విద్య ==
{{main|హైదరాబాదు విద్యాసంస్థలు}}
విద్య పరంగా హైదరాబాదు [[దక్షిణ భారతం]]లో ప్రముఖ కేంద్రం. ఇక్కడ రెండు [[కేంద్ర విశ్వవిద్యాలయాలు]], రెండు [[డీమ్డ్ విశ్వవిద్యాలయాలు]] మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, [[ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]], [[ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము]] హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. [[ఐ యస్ బీ|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్]], [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ]], [[నల్సార్]], [[అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ]], [[జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ|నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్]], [[నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్]] వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. [[దక్షిణ భారతంలో]]నే అతిపెద్ద [[ఇస్లామిక్ విశ్వవిద్యాలయం]] అయిన [[జామియా నిజామియా]] కూడా ఇక్కడే ఉంది. కొత్తగా ఐ ఐ టిని నెలకొల్పారు .
విద్య పరంగా హైదరాబాదు [[దక్షిణ భారతం]]లో ప్రముఖ కేంద్రం.
 
ఇక్కడ రెండు [[కేంద్ర విశ్వవిద్యాలయాలు]], రెండు [[డీమ్డ్ విశ్వవిద్యాలయాలు]] మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, [[ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]], [[ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము]] హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. [[ఐ యస్ బీ|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్]], [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ]], [[నల్సార్]], [[అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ]], [[జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ|నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్]], [[నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్]] వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. [[దక్షిణ భారతంలో]]నే అతిపెద్ద [[ఇస్లామిక్ విశ్వవిద్యాలయం]] అయిన [[జామియా నిజామియా]] కూడా ఇక్కడే ఉంది. కొత్తగా ఐ ఐ టిని నెలకొల్పారు .
 
== పౌర పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు