హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి reorganise
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 105:
రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్స్‌ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్‌ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు.
ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ ఫ్త్లెఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్‌, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్‌ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్‌ పార్కు ఏర్పాటు చేస్తారు.
 
== వాణిజ్య వ్యవస్థ ==
హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే [[ముత్యాల]] మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.
 
ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని [[1996]]లో నిర్మించారు<ref name=ramoji>[http://ramojifilmcity.com/flash/film/About_Ramoji.html రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.<ref name=ramojiGuiness>[http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx గిన్నీసు బుక్కులో] అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు మరియు విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:
* [[డాక్టరు రెడ్డీస్ లాబరేటరీలు]] - న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన ప్రముఖ మందుల కంపెనీ.
* [[సిడిఎఫ్డి ఫోరెన్సిక్ లాబరేటరీ]] - భారత దేశంలో పేరెన్నికగన్న నేర పరిశోధనా సంస్థ.
* [[ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి]]
 
హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు
* '''జీనోము వ్యాలీ''' :- ఇది ICICI బ్యాంకు మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తంగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.<ref name=genonevalley>[http://www.iciciknowledgepark.com/icicikp/iciciinnerfiles/genomevalley.htm జీనోము వ్యాలీ] నుండి 28/10/2006 న సేకరించబడినది.</ref>
* '''రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు''' :- దీనిని [[శంషాబాదు]]లో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు)అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వేస్తున్నారు.<ref name=nanopark>[http://www.apit.gov.in/nanotechpark.html ఏపి ప్రభుత్వ సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>
 
=== రియల్ ఎస్టేట్ రంగము ===
[[భారత దేశం]]లోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం [[హైటెక్ సిటీ]]ని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు [[సింగపూరు]]లో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని [[హైటెక్ సిటీ]] దగ్గర [[ఐటీ పార్కు]]ని నిర్మించటానికి ఎల్&టితో మరియు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు <ref name=asendas>[http://www.ltial.co.in/html/news.htm ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే [[సింగపూరు]]కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది <ref name=housing>[http://www.aphb.gov.in/spclasstown.html తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైటు] లో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది.</ref>.
 
[[దస్త్రం:CyberTowers.jpg|thumb|right|250px|సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము]]
 
=== ఐటి రంగము ===
[[1990]] దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును [[సైబరాబాదు]] అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]]''గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[సత్యం కంప్యూటర్స్]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్ఠాత్మకమయిన [[ఫ్యాబ్ సిటీ]] ప్రాజెక్టును సాధించి తానే భవిష్యత్తు ఐటి కేంద్ర బిందువునని చాటి చెప్పింది<ref name=fabCity>[http://economictimes.indiatimes.com/articleshow/msid-1409174,curpg-1.cms ఎకనామిక్ టైంస్] లో [[ఫ్యాబ్ సిటీ]] ఒప్పందం గురించి 10/2/2006న వచ్చిన వార్త, 28/10/2006న సేకరించబడినది.</ref>.
 
== విద్య ==
{{main|హైదరాబాదు విద్యాసంస్థలు}}
విద్య పరంగా హైదరాబాదు [[దక్షిణ భారతం]]లో ప్రముఖ కేంద్రం. ఇక్కడ రెండు [[కేంద్ర విశ్వవిద్యాలయాలు]], రెండు [[డీమ్డ్ విశ్వవిద్యాలయాలు]] మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, [[ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]], [[ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము]] హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. [[ఐ యస్ బీ|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్]], [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ]], [[నల్సార్]], [[అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ]], [[జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ|నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్]], [[నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్]] వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. [[దక్షిణ భారతంలో]]నే అతిపెద్ద [[ఇస్లామిక్ విశ్వవిద్యాలయం]] అయిన [[జామియా నిజామియా]] కూడా ఇక్కడే ఉంది. కొత్తగా ఐ ఐ టిని నెలకొల్పారు .
 
== రవాణా వ్యవస్థ ==
Line 158 ⟶ 131:
 
హైదరాబాదులోని [[బేగంపేట]] విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ మరియు ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు