హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
 
;సబర్బన్ రైల్వే
హైదరాబాదు నగరంలో [[2003]]లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - [[లింగంపల్లి]], హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - [[ఫలక్‌నుమా]], లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది.<ref name="transport" /> దీనిక జతగా సెట్విన్ చిన్నబస్సు సేవలు నడుపుతుంది.<ref>{{cite news|title=SETWIN buses back on roads|url=http://www.hindu.com/2006/09/04/stories/2006090419800300.htm|newspaper=The Hindu|date=4 September 2006|accessdate=28 April 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120602232830/http://www.hindu.com/2006/09/04/stories/2006090419800300.htm|archivedate=2 June 2012|df=dmy-all}}</ref>
;మెట్రో రైల్
మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. <ref> {{Cite web |title=
గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది|url=http://10tv.in/hyderabad-hitech-city-metro-peddamma-temple-metro-station-7639|date=2019-03-30|accessdate=2018-08-15}} </ref>
హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/hyderabad-metro-rail-is-now-second-largest-metro-network-in-country/article25029210.ece|title=Hyderabad Metro Rail is now second largest metro network in country|last=Geetanath|first=V.|date=2018-09-24|work=The Hindu|access-date=2019-01-11|language=en-IN|issn=0971-751X}}</ref>
 
 
=== విమానయానం ===
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు