హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 164:
 
=== ఐటి రంగము ===
[[1990]] దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును [[సైబరాబాదు]] అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]]''గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[సత్యంమహీంద్రా కంప్యూటర్స్సత్యం]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్ఠాత్మకమయిన [[ఫ్యాబ్ సిటీ]] ప్రాజెక్టును సాధించి తానే భవిష్యత్తు ఐటి కేంద్ర బిందువునని చాటి చెప్పింది<ref name=fabCity>[http://economictimes.indiatimes.com/articleshow/msid-1409174,curpg-1.cms ఎకనామిక్ టైంస్] లో [[ఫ్యాబ్ సిటీ]] ఒప్పందం గురించి 10/2/2006న వచ్చిన వార్త, 28/10/2006న సేకరించబడినది.</ref>.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు