హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఐటి రంగము: remove statement with dead reference and failed project as per https://www.deccanchronicle.com/nation/current-affairs/120417/fab-city-fails-to-take-off-telangana-loses-rs-100-crore.html
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 164:
 
=== ఐటి రంగము ===
[[1990]] దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]]''గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[మహీంద్రా సత్యం]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు