హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 110:
=== రోడ్డు రవాణా ===
[[దస్త్రం:Fly Over Hyd.jpg|thumb|left|220px|హైదరాబాదులోని ఒక ఫై ఓవరు]]
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో [[బెంగళూరు]], [[ముంబాయి]], [[పూణె]], [[నాగ్‌పూర్]], [[విజయవాడ]], [[వరంగల్]], [[గుంటూరు]] మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన [[ఎన్‌హెచ్-7జాతీయ రహదారి 44 (భారతదేశం)]], [[ఎన్‌హెచ్-9జాతీయ రహదారి 50 (భారతదేశం)]] మరియు [[ఎన్‌హెచ్-202జాతీయ రహదారి 65 (భారతదేశం)]] నగరంలో నుంచే వెళ్తుంటాయి.
 
హైదరాబాదు నగరం లోపలకూడా అత్భుతమైన రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు ''3-లేన్'' సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను [[ఔటర్ రింగు రోడ్డు]] నిర్మాణము తల పెట్టారు. ఇందుకు మొదటి దశకు 500 కోట్లు, మలిదశకు 2500 కోట్లతో ప్రణాలికలు కూడా సిద్దంచేశారు<ref name=orr>[http://www.hyderabadringroad.com/html/project_features.htm ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు] 29/10/2006న సేకరించబడినది.</ref>. మొత్తం 160కీమీల పొడవు ఉండే ఈ రింగురోడ్డు ఇంకో 4-5 సంవత్సరాలలో పూర్తవుతుందని ఒక అంచనా.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు