హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 93:
 
== నగర జనాభా ==
[[2001]] జనాభా లెక్కల ప్రకారము నగర జనాభా 36.9 [[లక్ష|లక్షలు]]గా అంచనా వేయబడింది. కానీ [[మహానగర]] ప్రాంతము యొక్క జనాభా 63.9 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాదులో [[ముస్లిం]] జనాభా 40%గా ఉంది. [[తెలుగు]], [[ఉర్దూ]], [[హిందీ]] ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో [[ఇంగ్లీషు]] ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.
 
1901లో నగర జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. 1951 నాటికి 10లక్షలకు పెరిగి రెట్టింపు అయింది. 1971 నాటికి 16 లక్షలకు, 1981 నాటికి 22 లక్షలకు, 1991 నాటికి 31 లక్షలకు చేరింది.<ref>Handbook of Statistics, Hyderabad Dist, 1997-98, published by CPO Hyderabad, Page No 31</ref>
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు