హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 121:
=== రోడ్డు రవాణా ===
[[దస్త్రం:Fly Over Hyd.jpg|thumb|left|220px|హైదరాబాదులోని ఒక ఫై ఓవరు]]
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో [[బెంగళూరు]], [[ముంబాయి]], [[పూణె]], [[నాగ్‌పూర్]], [[విజయవాడ]], [[వరంగల్]], [[గుంటూరు]] మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన [[జాతీయ రహదారి 44 (భారతదేశం)|జాతీయ రహదారి 44]], [[జాతీయ రహదారి 202163 (భారతదేశం)|జాతీయ రహదారి 202163]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]] నగరంలో నుంచే వెళ్తుంటాయి.
 
హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు ''3-లేన్'' సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను [[ఔటర్ రింగు రోడ్డు]] నిర్మాణము జరిగింది.<ref name=orr>[http://www.hyderabadringroad.com/html/project_features.htm ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు] 29/10/2006న సేకరించబడినది.</ref>.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు