లోక్‌సభ స్పీకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 18:
స్పీకర్‌కు సహాయంగా ఒక [[m:en:Deputy Speaker of the Lok Sabha|డిప్యూటీ స్పీకర్‌ను]] కూడా ఎన్నుకుంటారు. [[m:en:Indian general election, 2014|సార్వత్రిక ఎన్నికల]] తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్‌సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు ఒక తాత్కాలిక స్పీకరుగా సభ్యులు తమలో ఒకరిని ఎంచుకుంటారు. సాధారణంగా అనుభవజ్ఞుడైన సభ్యుడిని ఎంచుకోవడం రివాజు. ఇలా ఎన్నుకున్న స్పీకర్ ను ప్రోటెం స్పీకరు అంటారు తరువాత స్పీకరు ఎన్నిక జరుగుతుంది. ఆపై, సభా నిర్వహణ బాధ్యత పూర్తిగా స్పీకరుదే. సభానిర్వహణ కొరకు వివిధ నిబంధనలు ఏర్పాటయ్యాయి. సభ్యుల ప్రవర్తనను నిర్దేశిస్తూ ప్రవర్తనా నియమావళి ఉంది. వివిధ అంశాలకు సమయం కేటాయింపు కొరకు బిజినెస్ ఎడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది.
 
ప్రస్తుత 16 లోక్ సభ స్పీకర్ గా అధ్యక్షత భారతీయ జనతా పార్టీ తరపునా సుమిత్రాఓం మహాజన్బిర్లా ఉన్నారు. మీరా కుమార్ తర్వాత 2వ మహిళా [[లోక్‌సభ]] స్పీకర్ గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నరు.
 
==స్పీకర్ అధికారాలు మరియు విధులు==
"https://te.wikipedia.org/wiki/లోక్‌సభ_స్పీకర్" నుండి వెలికితీశారు