వాణీ విశ్వనాధ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాణీ విశ్వనాథ్''' [[త్రిశ్శూరు]] కు చెందిన మళయాల సినిమా నటి. ఈమె [[తెలుగు]], తమిళ సినిమాలలో కూడా నటించినది.
వాణీ విశ్వనాథ్ ప్రతినాయక పాత్రలు పోషించే [[బాబురాజ్]] ను పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడినది. ఈమెకు చెన్నై లో ఒక పాప పుట్టింది. [[కేరళ]] జానపద గాథలలో వీరవనిత అయిన [[ఉన్ని అర్చ]] పేరు మీదుగా అర్చ అని నామకరణము చేశారు. వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో [[పి.జి.విశ్వాంభరన్]] దర్శకత్వములో ఒక సినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించినది.
==వాణీ విశ్వనాధ్ నటించిన తెలుగు చిత్రాలు==
*[[సింహస్వప్నం]]
*[[రౌడీయిజం నశించాలి]]
*[[కొదమసింహం]]
*[[చిన్నల్లుడు]]
*[[దొంగల్లుడు]]
*[[అలెక్జాండర్]]
*[[చిన్న కోడలు]]
*[[వదినగారి గాజులు]]
*[[సామ్రాట్ అశోక్]]
*[[ఘరానా మొగుడు]]
*[[ప్రేమ చిత్రం - పెళ్లి విచిత్రం]]
*[[మామ - కోడలు]]
*[[లేడీస్ స్పెషల్]]
*[[జోకర్]]
*[[ప్రేమ ‍‍‍అండ్ కో]]
*[[రైతు భారతం]]
*[[యాగం]]
*[[ముద్దు]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వాణీ_విశ్వనాధ్" నుండి వెలికితీశారు