శమంతకమణి (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తనికెళ్ళ భరణి చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
 
'''శమంతకమణి''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=https://www.mirchi9.com/movienews/eloped-young-director-sriram-aditya-back-multi-starrer/ |title=Shamanthakamani (Direction) |work=Mirchi9}}</ref> [[నారా రోహిత్]],[[పోసాని సుధీర్ బాబు|సుధీర్ బాబు]],[[సందీప్ కిషన్]],[[ఆది (నటుడు)|ఆది]],[[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]] ప్రదాన పాత్రలలో నటించారు.<ref>{{cite web|url=http://indianexpress.com/article/entertainment/regional/sundeep-kishan-sudheer-babu-aadi-nara-rohit-samantha-kamani-4536182/ |title=Shamanthakamani (Heroes) |work=The Indian Express}}</ref><ref>{{cite web|url=http://english.tupaki.com/movienews/article/Rajendra-Prasad-As-Mahesh-Babu-in-Samanthakamani/54612 |title=Shamanthakamani (Rajendra Prasad role) |work=Tupaki.com}}</ref> ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.<ref>{{cite web|url=https://www.thetelugufilmnagar.com/movie/samanthakamani/ |title=Shamanthakamani (Producer) |work=Telugu Film Nagar}}</ref> [[మణిశర్మ]] సంగీతాన్ని సమకూర్చగా, [[సమీర్ రెడ్డి]] ఛాయాగ్రాహకుడిగా పని చేశాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు కుమారుడు '''దర్శన్'''<ref>{{cite web|url=http://www.tollywood.net/topstories/sudheer-babus-son-in-shamanthakamani |title=Shamanthakamani (Darshan's Debut) |work=Tollywood.Net}}</ref> బాల కళాకారుడిగా నటించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/movie/archive/shamanthakamani.html |title=Shamanthakamani (Review) |work=Idlebrain}}</ref><ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/shamanthakamani-teaser-is-out/articleshow/59162683.cms|title=Shamanthakamani (Teaser) |work=The Times of India}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/శమంతకమణి_(2017_సినిమా)" నుండి వెలికితీశారు