"దేవుడు చేసిన మనుషులు" కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
(అంతర్వికీ లింకులు)
}}
 
వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/270832" నుండి వెలికితీశారు