ఈనాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 23:
[[బొమ్మ:Ramoji Rao.jpg|thumb|left|100px|[[రామోజీరావు]] <p><small>[[ఈనాడు]] వ్యవస్థాపకుడు</small></p>]]
[[బొమ్మ:eenadu.jpg|thumb|right|230px|[[హైదరాబాదు]], సోమాజీగూడలో ఈనాడు ప్రధాన కార్యాలయం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చారు]]
[[1974]] [[ఆగష్టు 10]]న10న [[రామోజీరావు]] [[విశాఖపట్నం]] శివార్లలోని, సీతమ్మధార పక్కన [[నక్కవానిపాలెం]] అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం [[ఆగష్టు 28]] తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది.<ref>[http://rni.nic.in/verified_titles/verified_titles.aspx Registrar of Newspapers for Indiaలో వివరాలు వెతుకుపేజీ.]</ref> చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ''ఆంధ్ర'' శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ''ఈనాడు'' అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో [[పత్రికలు]] ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు. అలాగే తెలుగు పత్రికల పేర్లు - [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రప్రభ]], మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది. [[విశాఖపట్నం]]లో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం.
 
అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ''ఆంధ్ర'' శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ''ఈనాడు'' అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.
 
ఆ రోజుల్లో [[పత్రికలు]] ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.
 
అలాగే తెలుగు పత్రికల పేర్లు - [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రప్రభ]], మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.
 
[[విశాఖపట్నం]]లో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలను అందిస్తూ రావడమే ఒక ప్రధాన కారణం.
 
==ఎడిషన్==
"https://te.wikipedia.org/wiki/ఈనాడు" నుండి వెలికితీశారు