సుప్రీమ్ (2016 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''సుప్రీమ్''' 2016లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై [[దిల్ రాజు]] ఈ చిత్రాన్ని నిర్మించాడు. [[అనిల్ రావిపూడి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సాయి ధరమ్ తేజ్]], [[రాశి ఖన్నా]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్| రాజేంద్ర ప్రసాద్]], [[మురళీమోహన్ (నటుడు)|మురళీమోహన్]], [[తనికెళ్ళ భరణి]] తదితరులు నటించారు. సాయి కార్తీక్ సంగీతం, సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహణం అందించారు.
 
== తారాగణం ==
'''ప్రధాన తారాగణం'''
* [[సాయి ధరమ్ తేజ్]] (టాక్సీ డ్రైవర్ బాలు)
* [[రాశి ఖన్నా]] (సబ్ ఇన్స్పెక్టర్ బెల్లం శ్రీదేవి)
* మాస్టర్ మికైల్ గాంధీ (రాజన్ పాత్ర)<ref>[http://www.thehansindia.com/posts/index/Cinema/2016-01-11/Watch-out-for-Ishas-Supreme-sizzle/199651"Watch out for Isha’s Supreme sizzle"]</ref>
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుప్రీమ్_(2016_సినిమా)" నుండి వెలికితీశారు