కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా మండలాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మండల లింకు సవరణ, మూస తీసివేత
పంక్తి 94:
ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- [[కర్లపాలెం (గుడ్లూరు)]]
 
'''కర్లపాలెం,''' [[గుంటూరు జిల్లా]]కు చెందిన[[కర్లపాలెం మండలం]] లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590454<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157. ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
పంక్తి 172:
ఈ గ్రామములో 2017,ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు. [5]
==మూలాలు==
<references/><br />{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
<references/>
 
== వెలుపలి లంకెలు ==
{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు