మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* '''[[మీకాయీల్]]''' (బైబిలులో మికాయిల్ లేదా మైకేల్) ఇతడు కారుణ్యంగలవాడని, వర్షాలు పిడుగులు భూమ్మీదకు మోసుకొచ్చేవాడని చెప్పబడియున్నది. సత్ప్రవర్తనగలవారికి సరియైన ఫలాలను అందించే బాధ్యతగలవాడు.
 
* '''[[ఇస్రాఫీల్]]''' (బైబిలులో రాఫేల్) [[హదీసులు|హదీసుల]] ప్రకారం [[యౌమల్యౌమ్-ఖయామఅల్-ఖియామ|ఖయామత్]] (ప్రళయం) వచ్చుటకు తన ''సూర్'' (బాకా) ను ఊదేవాడు. ఈవిషయం ఖురాన్ లో చాలా చోట్ల వర్ణింపబడినది. ఇతడి మొదటి సూర్ వాదనతో సమస్తం నాశనమవుతుంది (ఖురాన్ : 69:13), రెండవ సూర్ వాదనతో సమస్తజనులు తిరిగి లేచెదరు (ఖురాన్ : 36:51).
 
* '''[[ఇజ్రాయీల్]]''' (బైబిలులో అజ్రాయేలు) ఇతడు మరణదూత. తనసేవకదూతలతో జీవుల ప్రాణాలు హరించేవాడు. జీవుల ప్రాణాలను లేదా జీవాన్ని తీయుట రెండు విధాలుగా చెప్పబడినది. మనిషి సత్ప్రవర్తనగలవాడైతే ఎలాంటి బాధ లేకుండా ప్రాణం తీయబడుతుంది. దుర్ప్రవర్తనగలవాడైతే విపరీతమైన బాధతో ప్రాణాలు తీయబడతాయి
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు