"అక్కినేని నాగార్జున" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit విశేషణాలున్న పాఠ్యం
 
== వ్యక్తిగతం ==
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున [[హైదరాబాద్]] పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత [[చెన్నై|మద్రాస్‌]]<nowiki/>లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store</ref> జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు [[వెంకటేష్]] కు సోదరి <ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref>. వీరిరువురు విడాకులు తీసుకున్నారు<ref name=nag3>http://www.totaltollywood.com/articles/nag2.html</ref>. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడారు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]]) <ref name="nag1"/> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name="nag1"/> రెండవ భార్య కొడుకు.
 
== సినిమా జీవితము ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2709215" నుండి వెలికితీశారు