సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) Reverted good faith edits by 117.199.244.71 (talk): ఆధారం లేని వాక్యం. (TW) ట్యాగు: రద్దుచెయ్యి |
|||
పంక్తి 24:
[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై.పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}}</ref> ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
==విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right సాక్షి చిహ్నం]]
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.<ref>{{Cite web|title=సాక్షి పేపర్, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17}}</ref>.
==మూలాలు==
|