సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

Reverted good faith edits by 117.199.244.71 (talk): ఆధారం లేని వాక్యం. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
చి విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| foundation = 2008-03-24<br>[[హైదరాబాదు]],
| ceased publication =
| price = భారతదేశం రూపాయలు:45.00 సోమ వారం-శని వారం<BR>రూ ₹ 6.5.0050 ఆది వారం (2014-పిభ్రవరిలో)
| owners = జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
| political position = <!-- **See talk page regarding "political position"** -->
పంక్తి 14:
| editor = [[వై.యస్.జగన్మోహన రెడ్డి|వై.యస్.జగన్]]
| staff =
| circulation = 10,91,079 <ref name=ABC2018H1>{{cite web| url=http://www.auditbureau.org/files/JJ2018%20Highest%20Circulated%20amongst%20ABC%20Member%20Publications%20(across%20languages).pdf|title=Details of most circulated publications for the audit period Jan – Jun 2018 | publisher=[[Audit Bureau of Circulations (India)|Audit Bureau of Circulations]] |accessdate=27 December 2018}}</ref>
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]]
| ISSN =
పంక్తి 23:
 
[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై.పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}}</ref> ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
==అమ్మకాలు, చదువరులు==
;అమ్మకాలు
ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, పత్రిక సగటున 10,91,079 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిల్చింది.<ref name=ABC2018H1 /> అంతకు ముందు అర్ధసంవత్సరపు గణాంకాలతో పోల్చితే 1.7% తగ్గుదల కనబడింది.
;చదువరులు
ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 30,86,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 85,98,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 4.7% పెరిగింది.<ref> {{Cite web |title=Indian Readership Survey Q2,2019 |url=http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf|date=2019-08-14|archiveurl=https://web.archive.org/web/20190817055620/http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf |archivedate=2019-08-17}} </ref>
==‌విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right సాక్షి చిహ్నం]]
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(దినపత్రిక)" నుండి వెలికితీశారు