"సాక్షి (దినపత్రిక)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (విస్తరణ)
ట్యాగు: 2017 source edit
చి
ట్యాగు: 2017 source edit
{{మొలక}}
{{Infobox Newspaper
| name =సాక్షి
}}
 
'''[[సాక్షి]]''' తొలిగానే 23 ఎడిషనులతో ప్రారంభించబడి అతి తక్కువ కాలంలో తెలుగు దినపత్రికలలో రెండవ స్థానానికి చేరింది.
'''[[సాక్షి]]''' [[తెలుగు పత్రికలు|తెలుగు దిన పత్రిక]] [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులుగా ప్రారంబించబడింది. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. [[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
 
==చరిత్ర==
[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై.పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}}</ref> ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
'''[[సాక్షి]]''' [[తెలుగు పత్రికలు|తెలుగు దిన పత్రిక]] [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులుగాఎడిషనులతో ప్రారంబించబడిందిప్రారంభించబడింది. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. [[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నదివెలువడింది. [[ఆదివారం]] అనుబంధం '''ఫన్‌డే''' పేరుతో విడుదల అవుతూఅవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
 
[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై.పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}}</ref> ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
==అమ్మకాలు, చదువరులు==
;అమ్మకాలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2709467" నుండి వెలికితీశారు