ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ తొలగించు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
| foundation = 1960-07-01<br>[[విజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]], 2002-10-15(కొత్త నిర్వహణ)<ref name=Bendalam/>
| ceased publication = 2000-12-30 నుండి 2002-10-14
| price = భారతదేశం రూపాయలు:5₹ 6.0050<br /> సోమ వారం-శని వారం<BR>రూ.6 ₹ 8.00 ఆది వారం
| owners = కె.ఎల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), [[ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్]](మలిదశ)
| political position = <!-- **See talk page regarding "political position"** -->
పంక్తి 13:
| editor = [[కె.శ్రీనివాస్]]
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]],[[ఇండియా]]
| ISSN =
పంక్తి 26:
== 2002-==
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన [[వేమూరి రాధాకృష్ణ]] మేనేజింగ్ డైరెక్టరుగా, [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి [[కె.శ్రీనివాస్]] సంపాదకుడిగా ఉన్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
 
==అమ్మకాలు, చదువరులు==
 
;అమ్మకాలు
ఆంధ్రజ్యోతి కి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లో సభ్యత్వం లేదు కావున మూడవ వ్యక్తిచే తనిఖీ చేయబడిన సగటుఅమ్మకాలు తెలియవు,
;చదువరులు
ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 22,39,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 58,49,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 9.5% తగ్గింది. ఆంధ్రజ్యోతి తెలంగాణాలోని తెలుగు దినపత్రికలలో నాల్గవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ లో మూడవ స్థానంలో వుంది.<ref> {{Cite web |title=Indian Readership Survey Q2,2019 |url=http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf|date=2019-08-14|archiveurl=https://web.archive.org/web/20190817055620/http://mruc.net/uploads/posts/0683ca4b40cff5ea28905e01e7336ee7.pdf |archivedate=2019-08-17}} </ref>
 
 
==భాష==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు