ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎ఆన్ లైన్ రూపాలు: ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా తాజా
ట్యాగు: 2017 source edit
పంక్తి 86:
===ఆన్ లైన్ రూపాలు===
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
*[[హెచ్టిఎమ్ఎల్]] పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి <ref name=andhrajyothy /> అందుబాటులో ఉంది. మొదట్లో స్వంత [[ఫాంటు|ఖతి]] "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు<!-- పాత సంచికలు <ref>[https://www.andhrajyothy.com/archives.asp ఆంధ్రజ్యోతి పాత సంచికలు] </ref> 1 జూన్ ,2010 నుండి అందుబాటులో వున్నాయి. జిల్లా పాత సంచికలు పిడిఎఫ్ లో 16 అక్టోబర్,2010 నుండి అందుబాటులో వున్నాయి.-->
*[[పిడీయఫ్]] [http://epaper.andhrajyothy.com ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు]<br>ఈ పిడీయఫ్ ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది.
*2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.
*వెబ్ సేవల్లో ప్రధానాంశమైన అన్వేషణ ఈ వెబ్‌సైటులో ఉండదు.
 
==విమర్శలు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు