ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
'''ఆంధ్రజ్యోతి''' <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 412-413|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref><ref name=andhrajyothy>[http://andhrajyothy.com/ ఆంధ్రజ్యోతి]</ref> ఒక ప్రముఖ తెలుగు [[వార్తాపత్రిక|దినపత్రిక]]. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి [[ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్]] పక్షాన[[1960]] [[జూలై 1]]న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో [[వేమూరి రాధాకృష్ణ]] సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా [[నవ్య]] వారపత్రిక, [[ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల]], [[ఎబిఎన్ ఆంధ్రజ్యోతి]] టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1]]
మొదట నార్లతో [[విద్వాన్ విశ్వం]], [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]]. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, [[నండూరి రామమోహనరావు]] ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు|ఇనగంటి వెంకట్రావు]] సంపాదకులైనారు. ఆ తరువాత సంపాదకులుగా [[తుర్లపాటి కుటుంబరావు]], [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]] మొదలైనవారు పనిచేశారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
 
== 2002-==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు