అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 38:
 
== నట జీవితం ==
చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “[[సీతారామ జననం]]” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించాడు. [[తెలుగు]], [[తమిళ]], [[హిందీ]] భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం”.
 
పలురకాల [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]], [[జానపదము|జానపద]] సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 1953 లో [[దేవదాసు]] చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 1966 లో విడుదలైన [[నవరాత్రి (సినిమా)|నవరాత్రి]] సినిమాలో 9 పాత్రల్లో నటించాడు. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద [[అన్నపూర్ణ స్టూడియోస్]] స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది.
 
అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని [[హైదరాబాదు]]<nowiki/>కు రావడానికి ఎంతో కృషి చేశాడు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తన వారసులను పరిశ్రమకు అందించాడు. కళాప్రపూర్ణ. గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో [[పద్మశ్రీ]] అవార్డు, 1988 లో [[పద్మభూషణ్]], 1989 లో [[రఘుపతి వెంకయ్య]], 1990 లో [[దాదా సాహెబ్ ఫాల్కే]], 1996 లో ఎన్టీయార్ జాతీయ అవార్డులూ అందుకున్నాడు. 2011 లో [[పద్మవిభూషణ్]] అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు.
 
==సినీజీవితంలో ప్రముఖ సినిమాలు==
Line 107 ⟶ 106:
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కారపురస్కారం గ్రహీతలుపొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:యన్టీఆర్‌ జాతీయ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు]]