"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

==జీవిత విశేషాలు==
 
'''కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో [[1954]] [[ఫిబ్రవరి 17]]<nowiki/>న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం [[ఎగువ మానేరు డ్యామ్|ఎగువ మానేరు డ్యాం]] నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం">{{cite news |last1=పసునూరు |first1=శ్రీధర్ బాబు |title=కేసీఆర్ వ్యక్తిత్వం : మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం |url=https://www.bbc.com/telugu/india-46436120 |accessdate=6 December 2018 |work=బీబీసీ తెలుగు |agency=బీబీసీ |date=5 డిసెంబరుDecember 2018 |archiveurl=https://web.archive.org/web/20181206050833/https://www.bbc.com/telugu/india-46436120 |archivedate=6 December 2018 |language=తెలుగు |format=ఆన్లైన్}}</ref><ref name="autogenerated1">{{cite web|url=http://www.ndtv.com/article/people/who-is-kcr-116785|title=Who is KCR? | work=NDTV.com | accessdate=2014-08-03}}</ref> అతను సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి,<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.<ref name="bio">{{cite web|title=Fifteenth Lok Sabha Members Bioprofile|url=http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4083|publisher=Parliament of India|accessdate=7 January 2016|archiveurl=https://web.archive.org/web/20140331174349/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4083|archivedate=31 March 2014}}</ref> ఇతను [[1969]] [[ఏప్రిల్ 23]]<nowiki/>న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు [[కల్వకుంట్ల తారక రామారావు]], కుమార్తె [[కల్వకుంట్ల కవిత]] తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.
 
==రాజకీయ జీవితం==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2709926" నుండి వెలికితీశారు