కురు సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
కురు రాజులు పురోహిత (పూజారి), గ్రామాధికారి, సైనికాధికారులు, ఆహార పంపిణీదారు, దూతలు, వార్తాహరులు, గూఢాచారులు వంటి వారి సహకారంతో పరిపాలన పాలించారు. వారు సామాన్య జనాభా నుండి, బలహీనమైన పొరుగు తెగల నుండి తప్పనిసరి కప్పం సేకరించారు. వారు తమ పొరుగువారి మీద (ముఖ్యంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలు) మీద తరచూ దాడులుచేసి విజయాలు సాధించారు. పాలనలో సహాయపడటానికి రాజులు, బ్రాహ్మణ పూజారులు వేద శ్లోకాలను సేకరణలుగా ఏర్పాటు చేసి, సామాజిక క్రమాన్ని ఏర్పాటు చేయడానికి తరగతి సోపానక్రమాన్ని బలోపేతం చేయడానికి కొత్త ఆచారాలను (ఇప్పుడు సనాతన శ్రౌత ఆచారాలు) అభివృద్ధి చేశారు. ఉన్నత స్థాయి ప్రభువులు చాలా విస్తృతమైన యఙాలు చేస్తారు. అనేక ఆచారాలు ప్రధానంగా తన ప్రజల రాజు స్థితిని పెంచాయి. అశ్వమేధయాగం ఒక రాజు ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని నొక్కి చెప్పడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు.{{sfn|Witzel|1995}}
 
==ఇతిహాస సాహిత్యం ==
==In epic literature==
{{See also|Kauravas|Pandavas}}
[[Image:Ancient india.png|thumb|The later Kuru state in the [[Mahajanapada]] period, c. 600 BCE]]
మహాభారతం అనే పురాణ ఇతిహాసం క్రీస్తుపూర్వం 1000 లో ఉన్న కురు వంశానికి చెందిన రెండు శాఖల మధ్య సంఘర్షణ గురించి చెబుతుంది. ఏదేమైనా వివరించిన నిర్దిష్ట సంఘటనలకు ఏదైనా చారిత్రక ఆధారం ఉందా అనే దానిమీద నిశ్చయమైన పురావస్తు ఆధారాలు ఇవ్వలేదు. మహాభారతం ప్రస్తుత వచనం అభివృద్ధి అనేక దశలను దాటి వెళ్ళింది. ప్రధానంగా సి క్రీ.పూ. 400 క్రీ.పూ, 400 క్రీ.శ.) మద్య కాలంలో అభివృద్ధి చెందినది.<ref>Singh, U. (2009), ''A History of Ancient and Mediaeval India: From the Stone Age to the 12th Century'', Delhi: Longman, p. 18-21, {{ISBN|978-81-317-1677-9}}</ref>
మహాభారతం ఫ్రేం స్టోరీలో చారిత్రక రాజులు పరిక్షిత్తు, జనమేజయలు కురు వంశానికి చెందిన వారసులుగా కనిపిస్తారు. {{sfn|Witzel|1995}}
 
The [[Sanskrit epics|epic]] poem, the ''[[Mahabharata]]'', tells of a conflict between two branches of the reigning Kuru clan possibly around 1000 BCE. However, archaeology has not furnished conclusive proof as to whether the specific events described have any historical basis. The existing text of the ''Mahabharata'' went through many layers of development and mostly belongs to the period between c. 400 BCE and 400 CE.<ref>Singh, U. (2009), ''A History of Ancient and Mediaeval India: From the Stone Age to the 12th Century'', Delhi: Longman, p. 18-21, {{ISBN|978-81-317-1677-9}}</ref> Within the [[frame story]] of the ''Mahabharata'', the historical kings [[Parikshit]] and [[Janamejaya]] are featured significantly as scions of the Kuru clan.{{sfn|Witzel|1995}}
 
ఋగ్వేద యుగానికి చెందిన రాజు సుదాసు వారసుడిగా ధీతరాష్ట్ర విచిత్రావిర్య అనే చారిత్రక కురురాజు యజుర్వేదంలోని కథా సంహిత (క్రీ.పూ. 1200–900) లో ప్రస్తావించబడింది. వ్రత్య సన్యాసులతో విభేదాల ఫలితంగా అతని పశువులు నాశనమయ్యాయి; ఏది ఏమయినప్పటికీ ఈ వేద ప్రస్తావన అతని పాలన గురించి మహాభారతం ఖచ్చితమైన ధృవీకరణను అందించదు.
A historical Kuru King named [[Dhritarashtra|Dhritarashtra Vaichitravirya]] is mentioned in the [[Kathaka]] Samhita of the [[Yajurveda]] ({{circa}} 1200–900 BCE) as a descendant of the [[Rigveda|Rigvedic]]-era king [[Sudas]]. His cattle were reportedly destroyed as a result of conflict with the [[Yoga#Vedic period (1700–500 BCE)|vratya]] ascetics; however, this Vedic mention does not provide corroboration for the accuracy of the Mahabharata's account of his reign.<ref>Witzel 1995, p.17 footnote 115</ref><ref>Michael Witzel (1990), [http://www.people.fas.harvard.edu/~witzel/vamsa.pdf "On Indian Historical Writing"], p.9 of PDF</ref>
<ref>Witzel 1995, p.17 footnote 115</ref><ref>Michael Witzel (1990), [http://www.people.fas.harvard.edu/~witzel/vamsa.pdf "On Indian Historical Writing"], p.9 of PDF</ref>
 
===కురు కుటుంబవృక్షం ===
===Kuru family tree in Mahabharata===
 
This shows the line of both parentage and succession, according to the [[Mahabharata]] (but is not corroborated by sources contemporary with the Vedic-era Kuru Kingdom). See the notes below for detail.
"https://te.wikipedia.org/wiki/కురు_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు