"కృతి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (6), గ → గా (4), గ్రంధము → గ్రంథము, కలవు. using AWB)
చి
* మణి ప్రవాళ సాహిత్యము
===చిట్ట స్వరము===
చిట్ట స్వరము అనుపల్లవి తరువాతయు, చరణము తరువాతయు పాడుట వాడుకలో యున్నది. చిట్ట స్వరము 2,4,6 ఆవర్తముల స్వరముల చిన్ని రచన. సాధారణముగా మధ్యమ కాలముగా పాడదగియుండుట, కొన్ని కృతులకు కృతి రచయితుడు కాక మరియొకరు రచియించి పొంకించుటయు కద్దు. రఘువంశ అను కదన కుతూహల కృతి యందును, కృంగార లహరి అను నీలాంబరి కృతి యందును, బ్రోచేవారెవరురా అను [[ఖమస్ రాగం|ఖమాస్]] కృతియందును, ఇంకను చాలా కృతులలో చిట్ట స్వరములు కాననగును.
 
చిట్ట స్వరములోనే విలోమ చిట్ట స్వరము అను నొక రకము ఉంది. ఆరోహణ, అవరోహణాలలో ఒకే స్వరములుగా ఉండి, ఆరోహన అవరోహణములు, ఒకే రకముగా ( అనగా రెండును సంపూర్ణములు గానో, షాడవములు గానో, ఔఢవములు గానో) నుండినవే. ఇటువంటి చిట్ట స్వరము రచించుటకు సాధ్యమగును. ఈ రకపు చిట్ట స్వరమును మొదటి నుండి చివర వరకూ పాడిననూ, చివరి నుండి మొదటికి పాడిన రాగము చెడక యుండవలెను. దీనికి ఉదాహరణము ముత్తుస్వామి దీక్షియుల వారి కళ్యాణి కృతి "కమలాంబాంభజరే"లో కాననగును. ఇటువంటి చిట్టస్వరము రచించుట అంత సులభం కాదు. కనుక ఇటువంటివి ఎక్కువ లేవు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2710666" నుండి వెలికితీశారు