"కృతి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
{{వికీకరణ}}
{{భారతీయ సంగీతం}}
ఏదేని క్రొత్తగా సృష్టించిన గ్రంథమును, పెద్దది గాని లేక చిన్నది గానివాఙ్మయమున "కృతి" యనబడును. సంగీతమునందు '''కృతి''' రచన వేరు. తాళ నిబంధనలు, సాహిత్య భావనల నిబంధనలును ఏవియు కృతి రచయితను బంధింపవు. [[రాగము]]ను తనిష్ట ప్రకారం ఏరుకొనవచ్చును. [[తాళము]], నడక అన్నియు అతనిష్టములే. రాగము యొక్క భావములు ఎన్ని విధముల ఎన్ని స్వరూపముల, ఎన్ని ఫక్కీలలో రూపించుటకు వీలున్నదో అట్లు చూపుటయే కృతి రచయిత ధర్మము. మెదడు నుండి పొరలివచ్చు తన సాహిత్యముతో తనలోని భావములు విపులముగా జూపుటకు ఇతనికి వీలున్నది. గడచిన రెండు శతాబ్దములుగా సంగీత రచయిత లందరును కృతులనే రచించియున్నారు. కృతి రచయిత తన మనస్సు తన భావములు ఎట్లెట్లు పారునో అట్లెల్ల అతను కృతిని తన స్వంత సృష్టిగా, నూతనముగా రచించును. గనుక ఈ రచనకు కృతియని పేరిడినారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2710667" నుండి వెలికితీశారు