"ఖమస్ రాగం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
| similar =
}}
{{Clear}}
{{కర్ణాటక సంగీతం}}
'''ఖమస్''' లేదా '''కమాస్'''/'''ఖమాస్'''/'''ఖమాజ్'''/'''ఖమాచ్''' [[కర్ణాటక సంగీతము|దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం]]లో ఒక రాగం. ఇది ఒక [[జన్య రాగం]]. 28వ [[మేళకర్త రాగాలు|మేళకర్త రాగ]]మైన [[హరికాంభోజి రాగము|హరికాంభోజి]] నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం [[జావళి|జావళీలు]] పాడేందుకు అనువైన రాగం. <ref name="ragas">''రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్'' రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు</ref><ref name="raganidhi">''రాగనిధి(ఆంగ్ల పుస్తకం)'' రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2710675" నుండి వెలికితీశారు